జీవితంలో నైపుణ్యం సంపాదించడానికి నేను ఏమి చేయడానికైనా సిద్ధమే
జీవితంలో మరో మార్గం కనిపిస్తే, దానిపై ప్రయాణించే అవకాశం వదులుకోకండి
జాగ్రత్తగా గమనిస్తే నేర్చుకునే విషయాలు ఎన్నో కనిపిస్తాయి
ఇప్పుడు అక్కడకు ఎవ్వరూ వెళ్లడం లేదు. అక్కడంతా రద్దీగా ఉంది
ఆలోచిస్తున్నప్పడు ఏకాగ్రత నిలపడం నావల్ల కాదు
భవిష్యత్తు మనం ఊహించుకుంటున్నట్లుగా ఉండదు
నేను నా పిల్లల కోసం పెద్ద పెద్ద పుస్తకాలు కొనను. నాలాగే వాళ్లు కూడా స్వయంగా అన్నీ చూసి నేర్చుకోవాలని నా కోరిక
ఓటమి సంతోషానికి హద్దులు వేయలేదు
వాళ్లు చెప్పేవాటిలో సగం అబద్ధాలు కావు
డబ్బుకు ఈనాడు విలువే లేదు
గతం కళ్లముందు కదిలినట్టుగా ఉంది
ముగింపు పడేదాక ముగింపు రాదు
Mrs. Lindsay: "మీరు చాలా అందంగా ఉన్నారు." Yogi Berra: "మీరు మాత్రం అందవిహీనంగా లేరు."
లోకంలో మంచి మాత్రమే ఉంటే మంచిగా ఉండేది కాదు.